BIG BREAKING: పాక్ దాడి.. భారత కీలక అధికారి మృతి!
జమ్మూకశ్మీర్‌లోని రాజౌరి పట్టణంపై పాక్ షెల్లింగ్లతో దాడులు చేసింది. ఈ దాడుల్లో భారత కీలక అధికారి మృతి చెందారు. రాజౌరి అడిషనల్ డిప్యూటీ కమిషనర్ రాజ్ కుమార్ తాప తీవ్రంగా గాయపడి మృతి చెందారు.
జమ్మూకశ్మీర్‌లోని రాజౌరి పట్టణంపై పాక్ షెల్లింగ్లతో దాడులు చేసింది. ఈ దాడుల్లో భారత కీలక అధికారి మృతి చెందారు. రాజౌరి అడిషనల్ డిప్యూటీ కమిషనర్ రాజ్ కుమార్ తాప తీవ్రంగా గాయపడి మృతి చెందారు.
దేశంలో 24 ఎయిర్‌పోర్టులను మూసి వేస్తున్నట్లు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ తెలిపింది. భద్రతా దృష్ట్యా మే 15వ తేదీ వరకు మూసి వేస్తున్నారు. ఈ క్రమంలోనే పంజాబ్, హిమాచల్‌ప్రదేశ్, చండీగఢ్, జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్, గుజరాత్‌లోని ఎయిర్‌పోర్టులను క్లోజ్ చేశారు.
డ్రోన్లతో పాక్‌పై భారత్ విరుచుకుపడుతోంది. ఈ క్రమంలో పాక్ ఎయిర్ స్పేస్‌ను మూసివేసింది. అన్ని రకాల విమానాలను నిషేధిస్తూ NOTAM జారీ చేసింది. ఈ ఎయిర్ స్పేస్‌ను మూసేయడం వల్ల పాక్ భారత్‌ను అడ్డుకోవడానికి అవకాశం ఉంటుందని భావిస్తోంది.
పాకిస్తాన్ ఆర్మీపై ముప్పేట దాడి జరుగుతోంది. ఒకవైపు భారత సైనయం వాళ్ళకు చుక్కలు చూపిస్తోంది. మరోవైపు తెహ్రిక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్, బీఏఎల్ వారిపై విరుచుకుపడుతున్నాయి. టీటీపీ కాల్పుల్లో తాజాగా పది మంది పాక్ సైనికులు చనిపోయారని తెలుస్తోంది.
పాకిస్థాన్‌కు మరో బిగ్ షాక్ తగిలింది. ప్రస్తుతం జరుగుతున్న పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL) వాయిదా పడింది. మిగిలిన మ్యాచ్‌లు యూఏఈలో జరపాలని నిర్ణయించారు. కానీ యూఏఈ కూడా దీనికి నిరాకరించినట్లు తెలుస్తోంది.
భారత్-పాకిస్థాన్ సరిహద్దుల్లో మళ్లీ దాడులు మొదలయ్యాయి. జమ్మూ, సాంబ, పఠాన్‌కోట్, ఫిరోజ్‌పూర్ ప్రాంతాల్లో డ్రోన్లతో దాడులకు యత్నిస్తోంది. దీంతో యాక్టివ్‌లో ఉన్న భారత ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ వాటిని కూల్చేసింది.
భారత్-పాకిస్థాన్ యుద్ధ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో తాజాగా కీలక పరిణామం చోటుచేసుకుంది. పాకిస్థాన్ ప్రభుత్వంపై అక్కడి ప్రజలే తిరుగుబాటు చేస్తున్నారు. మొదటగా మా రాజకీయ నేతలు ఉండే ఇళ్లపై దాడులు చేయాలంటూ విమర్శిస్తున్నారు.
భారత సరిహద్దుల్లో తలెత్తిన తాజా పరిస్థితులపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమీక్ష జరిపారు. దేశ భద్రతను సమర్థవంతంగా నిర్వహించేందుకు కీలకమైన ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఉన్నతాధికారులతో సమావేశమై, పరిస్థితులపై పూర్తి వివరాలను పరిశీలించారు.