Pakistan: పాకిస్థాన్ ముర్దాబాద్.. అసదుద్దీన్ ఒవైసీ నినాదాలు (VIDEO VIRAL)
MIM అధినేత గతంలో ఎన్నడూ లేని విధంగా పాకిస్తాన్‌పై ఫైర్ అయ్యారు. బిహార్‌లో ఓ ర్యాలీలో పాల్గొన్న ఆయన.. పాకిస్తాన్ ముర్దాబాద్ అంటూ నినాదాలు చేశారు. అది ఫైయిలైన దేశమని, పాక్‌ను ఇక శిక్షించడమే మిగిలి ఉందని విమర్శలు గుప్పించారు.