IND-PAK WAR: పాక్ అబద్ధాలపై భారత ఆర్మీ సంచలన వీడియో-VIDEO
భారత పౌరులపై దాడులు చేయడం లేదని పాక్ అబద్ధాలు ఆడుతోంది. వీటిని తిప్పికొడుతూ భారత ఆర్మీ ఓ వీడియోను రిలీజ్ చేసింది. జమ్మూకశ్మీర్లో శంభూ దేవాలయాన్ని పాక్ ధ్వంసం చేసినట్లు రక్షణ శాఖ ఫొటోలు, వీడియోను విడుదల చేసింది.