National Technology Day: కాల్పుల విరమణ తర్వాత మోదీ ఫస్ట్ ట్వీట్.. ఏమన్నారంటే?
ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ సాంకేతిక దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా 1998 పోఖ్రాన్ పరీక్షలను గుర్తు చేసుకున్నారు. మన శాస్త్రవేత్తలకు ఇది గర్వకారణమని అన్నారు.