IND-PAK WAR: కాళ్ల బేరానికి వచ్చి.. ఇప్పుడేమో విజయం మాదేనని.. పాక్‌లో సంబరాలు
భారత్‌తో జరిగిన యుద్ధంలో విజయం తమదే అని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రకటించారు. దీంతో ఆ దేశంలో సంబరాలు మొదలయ్యాయి. పాక్ జాతీయ జెండాలను పట్టుకుంటూ.. వాహనాలపై ర్యాలీలు నిర్వహించారు. ఈ సెలబ్రేషన్స్‌కు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
India On Ceasefire: ఒప్పందాన్ని ఉల్లంఘించడం దారుణం..భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ
కాల్పుల విరమణకు అంగీకరించినట్లు భారత్, పాకిస్తాన్ విదేశాంగ శాఖలు ప్రకటించాయి. కానీ ఈ ఒప్పందాన్ని పాకిస్తాన్ ఉల్లంఘిస్తోంది. ఇది అత్యంత దారుణమైన విషయమని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్సి మండిపడ్డారు. భారత్ దీనికి ధీటుగా జవాబిస్తుందని అన్నారు.
BIG BREAKING: తిరగబడ్డ ఆర్మీ చీఫ్.. పాక్ లో కుప్పకూలిన ప్రభుత్వం?
పాకిస్తాన్ లో ప్రభుత్వం కుప్పకూలిందా అంటే అవుననే వినిపిస్తోంది. డిప్యూటీ ప్రధాని సీజ్ ఫైర్ ప్రకటించిన తర్వాత కూడా పాకిస్తాన్ ఆర్మీ మళ్ళీ కాల్పులు మొదలెట్టడంతో ప్రభుత్వాన్ని ఆర్మీ స్వాధీనం చేసుకుందని అంటున్నారు.
BIG BREAKING : కాల్పుల విరమణను ఉల్లంఘించిన పాక్.. జమ్మూలో మళ్లీ కాల్పులు(VIDEO)
కాల్పుల విరమణకు అంగీకరించిన పాకిస్తాన్ కొన్ని గంటల్లోనే తన బుద్ది చూపించింది. సీజ్ ఫైర్ అంటూనే జమ్మూలోని పలన్వాలా సెక్టార్‌లోని నియంత్రణ రేఖ (ఎల్ఓసి) వెంబడి పాకిస్తాన్ శనివారం కాల్పులకు పాల్పడినట్లుగా జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
Social Media : పాకిస్థాన్‌కు మద్దతుగా వాట్సాప్ స్టేటస్.. యువకుడు అరెస్టు!
భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య ఉద్రిక్తతల పరిస్థితులు కొనసాగుతున్న వేళ సోషల్ మీడియాలో పాకిస్తాన్ కు అనుకూల పోస్ట్ చేసినందుకు ఒక వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో శనివారం చోటుచేసుకుంది.
Antonio Guterres : భారత్-పాక్ కాల్పుల విరమణ.. ఐక్యరాజ్యసమితి కీలక ప్రకటన!
ఐక్యరాజ్యసమితి భారత్-పాక్ కాల్పుల విరమణను స్వాగతించింది. ఉద్రిక్తతలను తగ్గించేందుకు ఇరుదేశాలు ముందుకు రావడాన్ని ఐరాస చీఫ్ ఆంటోనియో గుటెరస్ స్వాగతించారు. ఇరు దేశాల ఉద్రిక్తతల నడుమ ముందు నుంచి శాంతినే కోరుకున్నారు ఆంటోనియో గుటెరస్.
Sofiya Qureshi: కవ్వింపు చర్యలకు దిగి పాక్ తీవ్రంగా నష్టపోయింది : సోఫియా ఖురేషి
పాకిస్తాన్ చేసిన అన్ని ప్రచారాలు అబద్ధమని, భారత ఆర్మీ సీనియర్ అధికారిణి కల్నల్ సోఫియా ఖురేషి తెలిపారు. భారత్, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ప్రకటించిన తరువాత ఆమె మీడియాతో మాట్లాడారు. పాక్ చెప్పినట్లు భారత ఆర్మీకి ఎలాంటి నష్టం జరగలేదని స్పష్టం చేశారు.