Pakistan : బిగ్ షాక్.. ఇండియా కంటే పాక్ బిగెస్ట్ సేఫెస్ట్ కంట్రీ!

యూకే 47, యూఎస్ 89 కంటే భారత్ మెరుగైన స్థానంలోనే ఉన్నప్పటికీ శ్రీలంక (59), పాకిస్తాన్ (65)వ స్థానంలో నిలిచి భారత్ కంటే ముందు స్థానాల్లో నిలిచాయి. ఆసియాలో చైనా, ఓవరాల్ గా యూరప్ లోని అండోరా ప్రధమ స్థానంలో నిలిచాయి.

New Update
Ind vs pak

ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన దేశాల ర్యాంకింగ్‌లో UAE మరోసారి అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది.  క్రౌడ్ సోర్స్డ్ ఆన్‌లైన్ డేటాబేస్ అయిన నంబియో ద్వారా 'సేఫ్టీ ఇండెక్స్ బై కంట్రీ 2025 మిడ్-ఇయర్' ప్రకారం, UAE 85.2 పాయింట్లను నమోదు చేసుకుంది. అయితే ఈ జాబితాలో భారత్ ను పాక్ వెనక్కి నెట్టింది. నంబియో ఇండెక్స్ 2025 ప్రకారం..  మొత్తం 147 దేశాల్లో  భారత్ 66వ స్థానంలో నిలిచింది. 

అండోరా ప్రధమ స్థానంలో

యూకే 47, యూఎస్ 89 కంటే భారత్ మెరుగైన స్థానంలోనే ఉన్నప్పటికీ శ్రీలంక (59), పాకిస్తాన్ (65)వ స్థానంలో నిలిచి భారత్ కంటే ముందు స్థానాల్లో నిలిచాయి. ఆసియాలో చైనా, ఓవరాల్ గా యూరప్ లోని అండోరా ప్రధమ స్థానంలో నిలిచాయి. క్రైమ్ రేటు, చట్టంపై నమ్మకం తదితర అంశాలతో ఈ జాబితాను రూపొందించారు.  ఈ జాబితాలో సౌదీ అరేబియా 14వ స్థానంలో, బహ్రెయిన్ 15వ స్థానంలో ఉన్నాయి. కువైట్ 38వ స్థానంలో, జోర్డాన్ 54వ స్థానంలో ఉన్నాయి.  51.6 ఇండెక్స్ పాయింట్లతో UK 86వ స్థానంలో ఉండగా, US 50.8 పాయింట్లతో 91వ స్థానంలో ఉంది.

Advertisment
తాజా కథనాలు