Balochistan: మమ్మల్ని స్వతంత్ర దేశంగా గుర్తించండి..బలూచ్ నాయకుడి భావోద్వేగ పోస్ట్
బలూచ్ ప్రజలు వీధుల్లో ఉన్నారని..బెలూచిస్తాన్ ఇక మీదట పాకిస్తాన్ లో భాగం కాదని..మా జాతిని కాపాడ్డానికి తాము బయటకు వచ్చాము అంటూ బలూచ్ నాయకుడు మీర్ యార్ సోషల్ మీడియాలో భావోద్వేగ పోస్ట్ పెట్టారు. అన్ని దేశాలు తమకు మద్దుతునివ్వాలని ఆయన కోరారు.
21 Pakistani Members on Ship | ఒడిశా కు టెర్రరిస్టులు? | Paradip Port | India Vs Pakistan War | RTV
Boycott Turkey: బాయ్‌కాట్ టర్కీ క్యాంపెయిన్.. స్పందించిన ఆ దేశ అధ్యక్షుడు!
ఇండియాలో బాయ్‌కాట్ టర్కీ క్యాంపెయిన్‌పై ఆ దేశ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగన్ ఘాటుగా స్పందించారు. కాల్పుల విరమణను స్వాగతించినప్పటికీ పాకిస్తాన్‌కు తమ మద్దతు కొనసాగుతుందని స్పష్టం చేశారు. మంచి, చెడు సమయాల్లో పాక్ పక్షాన నిలబడతాం అన్నారు.
IND-PAK WAR: మీరు మారరు.. ఉగ్రవాదుల కుటుంబాలకు పాక్ భారీ పరిహారం!
ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాక్ బుద్ధి మరోసారి బయటపడింది. ఆపరేషన్ సింధూర్‌లో భాగంగా భారత్ దాడిలో మరణించిన టెర్రరిస్టు మౌలానా మసూద్ కుటుంబానికి భారీ నష్టపరిహారం ప్రకటించింది. ప్రభుత్వ సహాయ నిధి నుంచి రూ.14 కోట్లు ఇవ్వనున్నట్లు సమాచారం.
IND-PAK WAR: భారత్ లోకి 21 మంది పాకిస్తానీయులు.. ఆ పోర్టులో హైఅలర్ట్!
భారత్-పాక్ కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినప్పటికీ ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఒడిశాలోని పరదీప్ పోర్టులోని ‘ఎమ్టీ సైరెన్ II’ నౌకలో 21 మంది పాక్ సిబ్బంది ఉన్నట్లు గుర్తించి వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ప్రాంతంలో హై అలర్ట్ ప్రకటించారు.
Boycott Turkey: బాయ్‌కాట్ తుర్కియే.. ఊపందుకున్న నినాదం...టూరిజంపై తీవ్ర ప్రభావం
భూకంపంతో తీవ్రంగా నష్టపోయిన తుర్కియే కు భారత్ సాయం చేస్తే దాన్ని విస్మరించి పాక్ కు బహిరంగ మద్దతు ప్రకటించింది. అంతేకాక డ్రోన్లను అందించి మనదేశంపైకి ఉసిగొల్పింది. దాయాదికి తుర్కియే మద్దతుగా నిలిచిన నేపథ్యంలో ‘బాయ్‌కాట్ తుర్కియే’ నినాదం ఊపందుకుంది.
Turkey Supports Pakistan: బయటపడ్డ టర్కీ మరో కుట్ర.. పాక్‌తో కలిసి ఏం చేసిందంటే?
టర్కీ భారత్ చేసిన సాయాన్ని మరిచి పాక్‌తో కలిసి మరో వెన్ను పోటు పొడిచింది. పాక్‌కి సాయంగా డ్రోన్లను మాత్రమే సప్లై చేయకుండా సైన్యాన్ని కూడా పంపినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ యుద్ధంలో ఇద్దరు టర్కిష్ సైనికులు కూడా మరణించినట్లు సమాచారం.
Colonel Sofiya Qureshi : కల్నల్ సోఫియా ఖురేషి ఇంటిపై ఆర్ఎస్ఎస్ దాడి..ఫేక్ ఫోస్ట్ పై పోలీసులు ఏమన్నారంటే...
భారత్ చేతిలో చావుదెబ్బ తిన్న పాకిస్థాన్ తన కుట్రలు మాత్రం ఆపడం లేదు. దేశంలో మత పరమైన సమస్యలు సృష్టించేందుకు ఫేక్ ఫోస్టులు పెడుతూ శునకానందం పొందుతోంది. సైన్యంలో కీలకంగా ఉన్నసోపియా ఖురేషి ఇంటిని ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ధ్వంసం చేశారని పోస్ట్ పెట్టారు.