Pak army chief : భారత్‌పై భారీ సుంకాల వేళ.. అమెరికాకు మరోసారి పాక్ ఆర్మీ చీఫ్.. అసలేం జరుగుతోంది?
పాకిస్తాన్ ఆర్మీ జనరల్ అసిమ్ మునీర్ 2 నెలల్లోనే రెండోసారి అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. ఆగస్ట్‌లో సెంట్రల్ కమాండ్ జనరల్ కురిల్లా పదవీ విరమణ కార్యక్రమానికి హాజరయ్యేందుకు మునీర్ వాషింగ్టన్ వెళ్తున్నట్లు సమాచారం.