పాక్ పీఎం పై పాక్ ఆర్మీ చీఫ్ కుట్ర! | Pak Army Chief Conspiracy On Pak PM | India Pak War | RTV
షేర్ చేయండి
BIG BREAKING: తిరగబడ్డ ఆర్మీ చీఫ్.. పాక్ లో కుప్పకూలిన ప్రభుత్వం?
పాకిస్తాన్ లో ప్రభుత్వం కుప్పకూలిందా అంటే అవుననే వినిపిస్తోంది. డిప్యూటీ ప్రధాని సీజ్ ఫైర్ ప్రకటించిన తర్వాత కూడా పాకిస్తాన్ ఆర్మీ మళ్ళీ కాల్పులు మొదలెట్టడంతో ప్రభుత్వాన్ని ఆర్మీ స్వాధీనం చేసుకుందని అంటున్నారు.
షేర్ చేయండి
IND-PAK WAR: పాక్ ఆర్మీ చీఫ్ ఎక్కడ?.. అరెస్ట్ అయ్యాడా? పారి పోయాడా?
భారత్ దెబ్బకు పాకిస్తాన్ చిత్తుచిత్తవుతోంది. లాహోర్, ఇస్లామాబాద్, కరాచీ వంటి నగరాలపై మెరుపు దాడులు చేస్తోంది. ఈ క్రమంలో పాకిస్తాన్ ఆర్మీ ఛీఫ్ మునీర్ ఆసిమ్ అరెస్ట్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
షేర్ చేయండి
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి