Vijay Wadettiwar controversy: రూ.15 వేల పాక్ డ్రోన్లను కూల్చేందుకు రూ.15 లక్షల విలువైన క్షిపణులు వాడాలా : కాంగ్రెస్ నేత
మహారాష్ట్ర కాంగ్రెస్ నేత విజయ్ వాడిట్టివార్ మీడియా సమావేశంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పాక్ ప్రయోగించిన రూ.15 వేల చైనీస్ డ్రోన్లను కూల్చేందుకు రూ.15 లక్షల విలువైన క్షిపణులు ఎందుకు వాడారంటూ ప్రశ్నించారు.