Open Ai: ఓపెన్ ఏఐ సీఈఓ పై లైగింక వేధింపుల ఆరోపణలు!
ఓపెన్ ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్మన్ పెను వివాదంలో చిక్కుకున్నారు. ఆయన పై సొంత చెల్లే లైగింక వేధింపుల ఆరోపణలు చేశారు. దాదాపు దశాబ్ద కాలం పాటు సోదరుడు శామ్ తనపై లైగింక వేధింపులకు పాల్పడ్డారని ఆమె ఆరోపించారు.