Open AI Report: ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ తో భారత్ ఎన్నికలను ప్రభావితం చేయడానికి ఇజ్రాయేల్ లో కుట్ర
దేశంలో సార్వత్రిక ఎన్నికలను ప్రభావితం చేయడానికి కుట్ర జరిగినట్టు OpenAI పేర్కొంది. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ఉపయోగించి ఒక ఇజ్రాయేల్ సంస్థ నడుపుతున్న నెట్వర్క్ బీజేపీ వ్యతిరేక ఎజెండాను అమలు చేయడానికి ప్రయత్నించి విఫలమైందని OpenAI చెబుతోంది.