BRSతోనే బాగుంది.. మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!
ఇంద్రకరణ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ను వదిలిపెట్టినందుకు తనకు బాధగా ఉందన్నారు. కాంగ్రెస్ సరిగ్గా పట్టించుకోవట్లేదని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్లో తాను యాక్టివ్గా లేనన్న ఆయన.. కాంగ్రెస్ పనుల గురించి ప్రజలతో చెప్పుకోలేకపోతున్నానన్నారు.