Terrorist : ధర్మవరంలో ఉగ్రవాదుల కలకలం.. 20సిమ్ కార్డులు లభ్యం.. టెర్రరిస్ట్ అరెస్ట్!
శ్రీ సత్యసాయి జిల్లాలోని ధర్మవరంలో ఉగ్రవాదుల కదలికలు కలకలం రేపాయి. ధర్మవరం కోట కాలనీలో నూర్ అనే వ్యక్తిని NIA అధికారులు అరెస్టు చేశారు. ఉగ్రవాదులతో నూర్ సంబంధాలపై అధికారులు ఆరా తీస్తున్నారు.