Pahalgam Terror Attack : పహల్గాం ఉగ్రదాడిలో కీలక పరిణామం..జిప్ లైన్ ఆఫరేటర్ పై ఎన్ఐఏ ఫోకస్
పహల్గామ్ ఉగ్రవాద దాడికి సంబంధించి మరో వీడియో బయటకు వచ్చింది. పర్యాటకుడు రిషి భట్ జిప్ లైన్ పై వేలాడుతూ తీసుకున్న వీడియోలో..బైసరన్ లోయను ఉగ్రవాదులు తమ ఆధీనంలోకి తీసుకుంటున్న విజువల్స్ ను అందులో ఉన్నాయి. జిప్‌లైన్ ఆపరేటర్ పై అతను అనుమానాలు వ్యక్తం చేశాడు.