New York: న్యూయార్క్ టైం స్క్వేర్‌లో కాల్పులు జరిపిన 17 ఏళ్ల బాలుడు.. భయంతో పరుగులు తీసిన జనం
న్యూయార్క్‌లోని టైమ్ స్క్వేర్‌లో కాల్పులు చోటుచేసుకోవడం సంచలనం రేపింది. భయంతో ప్రజలు అక్కడి నుంచి భయంతో పరుగులు తీశారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.