New York City: న్యూయార్క్‌ నగరాన్ని కమ్మేస్తున్న కార్చిచ్చు పొగ.. ఆందోళనలో ప్రజలు

న్యూయార్క్‌లోని హోంప్టన్స్‌లో మంటలు చెలరేగాయి. తీవ్రమైన గాలుల కారణంగా కార్చిచ్చు పొగ వల్ల రెండు వాణిజ్య భవనాలు పూర్తిగా కాలిపోయాయి. దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తోంది.

New Update
Newyork

Newyork Photograph: (Newyork)

న్యూయార్క్ (New York) నగరాన్ని కార్చిచ్చు పొగ కమ్మేస్తుంది. లాంగ్ ఐలాండ్‌లోని హోంప్టన్స్‌లో మంటలు చెలరేగాయి. తీవ్రమైన గాలుల కారణంగా కార్చిచ్చు పొగ ఆకాశమంతటా వ్యాపిస్తోంది. దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తోంది. ఈ దట్టమైన పొగ కారణంగా కొన్ని ప్రధాన రహదారులను అధికారులు మూసివేశారు.

ఇది కూడా చూడండి: Horoscope Today: ఈ రోజు ఈ రాశి వారికి సొంత నిర్ణయాలు నష్టాన్ని తెచ్చిపెడతాయి.. జాగ్రత్త!

ఇది కూడా చూడండి: Lalith Modi: లలిత్ మోదీకి వనువాటు పౌరసత్వం..ఎంతకు కొన్నారో తెలుసా?

రెండు వాణిజ్య భవనాలు పూర్తిగా..

మొత్తం నాలుగు చోట్ల హాంప్టన్స్‌ (Hamptons) లో మంటలు వ్యాపించాయి. వీటివల్ల రెండు వాణిజ్య భవనాలు పూర్తిగా కాలిపోయాయి. అయితే, స్థానికంగా ఉన్న గృహాలకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. వెంటనే న్యూయార్క్ గవర్నర్ హోచుల్ అత్యవసరస్థితిని ప్రకటించారు. హెలికాప్టర్లతో నీరు చల్లుతూ మంటలను అదుపు చేస్తున్నారు. 

ఇది కూడా చూడండి: TG News: మహిళలపై సీఎం రేవంత్ వరాల జల్లు.. ఇందిరా మహిళాశక్తి మిషన్-2025 పాలసీ ప్రకటన!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు