NEET: రేపే నీట్ ఎగ్జామ్.. అభ్యర్థులు ఈ మార్పులను గమనించారా!?
వైద్య విద్య ప్రవేశాలకోసం నిర్వహించే NEET పరీక్ష మే 4న జరగనుంది. తెలంగాణలో 24 జిల్లాల్లో 190 పరీక్ష కేంద్రాలను ఏర్పాటుచేశామని మంత్రి పొంగులేటి తెలిపారు. రాష్ట్రం నుంచి 72,572 మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరుకానున్నారు.