NEET: నీట్-యూజీ రివైజ్డ్ ఫలితాలు విడుదల.. ఇదిగో డైరెక్ట్ లింక్
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA).. నీట్-యూజీ 2024 ఫైనల్ రివైజ్డ్ ఫలితాలను శుక్రవారం సాయంత్రం విడుదల చేసింది. సుప్రీంకోర్టు నిర్ణయం ఆధారంగా ఈ మెరిట్ లిస్టును రిలీజ్ చేసింది. విద్యార్థులు తమ రివైజ్డ్ ఫలితాలను exams.nta.ac.in/NEET వెబ్సైట్లో చూడొచ్చు.