Drone Pigeons: ఊరు మొత్తాన్ని భయపెట్టారు కదరా.. పావురాల కేసు కనిపెట్టిన పోలీసులకు రివార్డ్
పావురాలకు లైట్లు కట్టి.. రాత్రి సమయంలో వాటిని గాల్లోకి వదిలారు. అవి కాస్త డ్రోన్లు అంటూ గ్రామస్తులను భయపెట్టారు. అలా రోజు గ్రామంలో ప్రజల్ని భయాందోళనకు గురి చేస్తున్నారు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని ముజప్ఫర్‌నగర్‌లో చోటుచేసుకుంది.