Stray Dogs Attack In Delhi: ఢిల్లీలో కెన్యా, జపాన్ దేశాల కోచ్‌లపై వీధి కుక్కల దాడి
ఢిల్లీ జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో జరుగుతున్న పారా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌ల ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. టోర్నమెంట్‌కు వచ్చిన కెన్యా, జపాన్ దేశాల కోచ్‌లపై వీధికుక్కలు దాడి చేశారు. అథ్లెట్లు, సహాయక సిబ్బంది భద్రతపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.