USAID: యూఎస్ ఎయిడ్ నిలిపివేత.. భారత్‌లో మూతపడ్డ ఆ క్లినిక్‌లు
యూఎస్ ఎయిడ్‌ను నిలిపివేస్తున్నట్లు అమెరికా ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ట్రాన్స్జెండర్ల కోసం ఏర్పాటు చేసిన 3 క్లినిక్‌లు మూతబడినట్లు తెలుస్తోంది. హైదరాబాద్, మహారాష్ట్రలోని కల్యాణ్స, పూణే ప్రాంతాల్లో క్లినిక్‌లు మూతబడినట్లు సమచారం.