UP: కుంభమేళా వల్ల పడవలు నడిపే వ్యక్తికి రూ. 30 కోట్ల ఆదాయం..యోగి ఆదిత్య నాథ్
కుంభమేళా జరిగినప్పుడు పడవలు నడిపించి ఒక కుటంబం రూ.30 కోట్లు ఆర్జించిందని యోగి ఆదిత్య నాథ్ తెలిపారు. కుంబమేళా నిర్వహణపై ప్రతిపక్షాల చేసిన విమర్శలకు బుధులుగా ఈ విషయాన్ని చెప్పారు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి.