PM Narendra Modi: 75 ఏళ్ల వయస్సులోనూ ఫిట్.. ప్రధాని మోదీ హెల్తీ డైట్ ఏంటో మీకు తెలుసా?
ప్రధాని మోదీ రోజుకి కేవలం మూడు నుంచి నాలుగు గంటలు మాత్రమే నిద్రపోతారని పలుమార్లు తెలియజేశారు. అలాగే ఉదయం 4 గంటలకు నిద్రలేచి యోగాతో డేను స్టార్ట్ చేసి సాయంత్రం 6 గంటలకు డిన్నర్ పూర్తి చేస్తారట. అలాగే ఉపవాసం కూడా ఆచరిస్తానని మోదీ తెలియజేశారు.