Earth Quake: అస్సాంలో భూకంపం..భయంతో పరుగులు తీసిన ప్రజలు!
అస్సాంలోని నాగావ్‌లో భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 2.9గా నమోదైంది. భూకంపం ప్రభావం నాగావ్, దాని పరిసర ప్రాంతాలలో కూడా కనిపించింది.తీవ్రత తక్కువగా ఉండటం వల్ల, ఎటువంటి ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం జరగలేదు.