Crime news: బావ ఆస్తిపై కన్నేసిన బావమరిది.. ఏకంగా అక్కతో కలిసి మర్డర్ స్కెచ్!
బావ ఆస్తిపై కన్నేసిన బావమరిది దారుణానికి పాల్పడ్డాడు. రైల్వే ఉద్యోగి అయిన బావను లేపేసి అక్కకు ఉద్యోగం ఇప్పించి, తాను ఆస్తిలో షేర్ తీసుకోవాలని కుట్ర చేశాడు. కానీ బిహార్ కు చెందిన బాధితుడు సుమిత్ కుమార్ ఫోన్ రికార్డుల ఆధారంగా వారిపై కేసు పెట్టాడు.