BIG BREAKING: బీఆర్ఎస్ నేత దారుణ హత్య
సంగారెడ్డి జిల్లాలో రాజకీయ హత్య సంచలనంగా మారింది. కల్హేర్ మండలం కొత్తచెరువు తండాకు చెందిన బీఆర్ఎస్ నేత హరిసింగ్ హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని వ్యక్తులు ఆయనను నరికి చంపారు. ఈ హత్యకు రాజకీయ కక్షలే కారణమని మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి ఆరోపించారు.