Latest News In Telugu Mumbai:వీల్ ఛైర్ లేక చనిపోయిన వృద్ధుడు..మంబై ఎయిర్‌పోర్టులో ఘటన వీల్‌ఛైర్ లేక ఓ వృద్ధుడు అన్యాయం చనిపోయారు. ముంబై ఎయిర్‌పోర్ట్‌లో ఈ విసాదకర ఘటన జరిగింది. అంత పెద్ద ఎయిర్‌పోర్ట్‌లో నడవలేక ప్రానాలు పోగొట్టుకున్నారు ఓ పెద్దాయన. By Manogna alamuru 16 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Mumbai : ఫేస్బుక్ లైవ్‌లో మర్డర్.. కార్పోరేటర్ ను కాల్చి చంపిన ఉద్యమకారుడు శివసేన నేత దారుణ హత్యకు గురయ్యారు. మాజీ కార్పోరేటర్ అభిషేక్ ఫేస్ బుక్ లైవ్ లో మాట్లాడుతుండగా స్థానిక ఉద్యమకారుడు మౌరిస్ నోరాన్హ కాల్పులు జరిపాడు. అభిషేక్ చికిత్సపొందుతూ మరణించారు. మౌరిస్ తాను కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. By srinivas 09 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Watch Video: రైల్వే ట్రాక్ మధ్యలో వంట చేసుకుంటున్నారు.. చివరికి ముంబయిలోని మహిమ్ జంక్షన్ రైల్వే స్టేషన్‌కు దగ్గర్లో రైల్వే ట్రాక్‌పై కొందరు వంట వండుతున్న వీడియో వైరల్ కావడంతో దానిపై రైల్వే శాఖ స్పందించింది. వాళ్లందరూ యాచకులని.. అక్కడి నుంచి వాళ్లని ఖాళీ చేయించామని.. ఇలాంటివి జరగకుండా సిబ్బందికి ఆదేశించామని చెప్పింది. By B Aravind 27 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Mukesh Ambani : అంబానీ ఇంటి పై ''జై శ్రీరామ్'' వెలుగులు..! అయోధ్య రామ మందిర వేడుకలు దేశంలోని పలు ప్రాంతాలు ప్రత్యేకంగా అలంకరం అవుతుండగా..వ్యాపార దిగ్గజం ముఖేష్ అంబానీ నివాసం ఆంటిలియా కూడా ప్రత్యేక అలంకరణతో ముస్తాబు అయ్యింది. ఆయన ఇంటి పై '' జై శ్రీరామ్'' అనే నినాదాలు కనిపించాయి. By Bhavana 22 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Sachin : సచిన్ డీప్ ఫేక్ ఇష్యూ.. ప్రముఖ వ్యక్తిపై కేసు నమోదు మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ డీప్ ఫేక్ వీడియో ఇష్యూపై ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు సీరియస్ యాక్షన్ మొదలుపెట్టారు. గురువారం ‘స్కైవార్డ్ ఏవియేటర్ క్వెస్ట్’ గేమింగ్ యాప్ యజమానిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు తెలిపారు. ఇందుకు పాల్పడిన వారందరినీ గుర్తించి కఠినంగా శిక్షిస్తామన్నారు. By srinivas 18 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu SpiceJet: గంటన్నరకు పైగా టాయిలెట్ లోనే.. డోర్ లాక్ అవ్వడంతో జర్నీ మొత్తం అందులోనే! ముంబై నుంచి బెంగళూరు వెళ్తున్న స్పైస్‌జెట్ విమానంలో టాయిలెట్ డోర్ లాక్ అవ్వడంతో ఓ ప్రయాణికుడు గంటన్నర పాటు టాయిలెట్ లోనే జర్నీ చేశాడు. విమానం ల్యాండ్ అయిన తరువాత ఇంజనీర్లు డోర్ ఓపెన్ చేశారు. By Bhavana 17 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ China Manja : వెయ్యికి పైగా పక్షుల ప్రాణాలు తీసిన చైనా మాంజా నిషేధిత చైనా మాంజా తగిలి ముంబై నగరంలో వెయ్యికి పైగా పక్షులు ప్రాణాలు కోల్పొయాయి. 800 వరకు గాయపడ్డాయి. చైనా మాంజాతో మనుషులు కూడా ప్రాణాలు పొగొట్టుకున్న సందర్భాలున్నాయి. By Madhukar Vydhyula 16 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu PM Modi: అటల్ సేతును ప్రారంభించిన పీఎం మోదీ..వంతెన అందాలు చూస్తే ఫిదావ్వాల్సిందే..!! దేశంలోనే అతి పొడవైన అటల్ సేతును ముంబైలో ప్రధాని నరేంద్ర మోదీ జాతికి అంకితం చేశారు. ఈ వంతెన 21 కిలోమీటర్ల కంటే ఎక్కువ పొడవు ఉంది. ఈ బ్రిడ్జిని ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ అని పిలుస్తున్నారు. 21.8కి.మీ మేర ఈ బ్రిడ్జిని నిర్మించారు. రూ. 17,840కోట్లు ఖర్చు చేశారు. By Bhoomi 12 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ lashkar-e-taiba:ముంబై 26/11 దాడుల సూత్రధారి మృతి ముంబై 26/11 దాడుల సూత్రధారి...లష్కరే తోయిబా ఉగ్రవాది హఫీజ్ అబ్దుల్ సలామ్ భుట్టవీ మరణించాడని ఐక్యరాజ్యసమితి ధృవీకరించింది. ఇతను హఫీజ్ సయీద్‌కు డిప్యూటీగా ఉండేవాడు. హఫీజ్ గుండెపోటుతో మరణించాడని తెలిపింది. By Manogna alamuru 12 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn