Bomb Threat: బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ బిల్డింగ్కు బాంబు బెదిరింపు
మహారాష్ట్ర ముంబైలోని బాంబే స్టాక్ ఎక్స్చేంజ్కు మంగళవారం బాంబు బెదిరింపు వచ్చింది. ఈ-మెయిల్ ద్వారా అక్కడ భారీ పేలుడు సంభవిస్తోందని బెదిరింపు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ-మెయిల్ ఐడీ కేరళ సీఎం కామ్రేడ్ పినరయి విజయన్ పేరుతో ఉందట.