Father: ఛీ వీడూ తండ్రేనా.. టైమ్‌కు నిద్ర పోవడంలేదని చిన్నారికి నరకం
కన్నపిల్లలను అల్లారుముద్దుగా చూసుకునే తల్లిదండ్రులుంటారు. వారికి ఏ చిన్న ఇబ్బంది జరిగినా వారు కుమిలిపోతారు. అటువంటిది ఓ తండ్రి మాత్రం ఐదేండ్ల కూతురును చిత్రహింసలకు గురిచేయడం సంచలనంగా మారింది. ఆ వ్యక్తిపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు పెట్టారు.