Nita Ambani Car: నీతా అంబానీతో ప్రపంచంలోనే అరుదైన ఆడి కారు.. దీని ధర అక్షరాలా 1,00,00,00,000!
అపర కుబేర, రిలయన్స్ అధినేత, ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ మరోసారి వార్తల్లో నిలిచారు. అంబానీ కుటుంబంలో ఇప్పటికే ప్రపంచంలోని అరుదైన, ఖరీదైన కార్లు ఉండగా.. తాజాగా నీతా అంబానీ మరో లగ్జరీ కారును తమ గ్యారేజ్ లో యాడ్ చేశారు.