Jio IPO: త్వరలో రాబోతున్న జియో ఐపీఓ.. ఎప్పుడంటే?
అపర కుబేరుడు ముకేశ్ అంబానీకి చెందిన టెలికాం కంపెనీ రిలయన్స్ జియో తన మొదటి ఐపీఓను వచ్చే ఏడాది ప్రారంభించనుంది. మార్కెట్లోకి రూ.8.40లక్షల కోట్ల విలువతో అడుగుపెట్టేందుకు జియో ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.