Ambani - Bluechip Stocks: బ్లూ చిప్ స్టాక్స్‌.. అంబానికి వేల కోట్ల లాభాలు!

ముకేశ్ అంబానీ బ్లూ చిప్ స్టాక్‌లో ఇన్వెస్ట్ చేసి రూ.10 వేల కోట్ల లాభాన్ని పొందారు. 2008లో రిలయన్స్ ఇండస్ట్రీస్ ద్వారా ఆసియా పెయింట్స్ స్టాక్‌లో రూ.500 కోట్లు పెట్టుబడి పెట్టారు. ఇప్పుడు దాని విలువ రూ.10,500 కోట్లకు పెరిగింది.

New Update
Mukesh Ambani : భారత సంపన్నుడు మళ్లీ ముకేశుడే...!

Ambani - Bluechip Stocks

Ambani - Bluechip Stocks: అపర కుబేరుడు ముకేశ్ అంబానీ(Mukesh Ambani) ఎందులో పెట్టుబడులు పెట్టినా అది లాభాలే వస్తాయి. బ్లూ చిప్ స్టాక్‌లో ముకేశ్ అంబానీ ఇన్వెస్ట్ చేసి రూ.10 వేల కోట్ల లాభాన్ని పొందారు. 2008లో రిలయన్స్ ఇండస్ట్రీస్(Reliance Industries) ద్వారా అంబానీ ఆసియా పెయింట్స్ స్టాక్‌లో(Asia Paints Stock) రూ.500 కోట్లు పెట్టుబడి పెట్టారు. 4.9 శాతం ఇందులో వాటా కొనుగోలు చేయగా.. ఇప్పుడు దాని విలువ రూ.10,500 కోట్లకు పెరిగింది. లాంగ్‌ టర్మ్‌లో మంచి స్టాక్‌లో ఇన్వెస్ట్ చేయడం వల్ల బోలోడన్నీ లాభాలు ఉంటాయడానికి ఇదే నిదర్శనం. 

ఇది కూడా చూడండి:Balochistan: మమ్మల్ని స్వతంత్ర దేశంగా గుర్తించండి..బలూచ్ నాయకుడి భావోద్వేగ పోస్ట్

ఇది కూడా చూడండి:Ind-Pak war: చైనా ఎయిర్ డిఫెన్స్ రక్షణ వ్యవస్థలు 23 నిమిషాల్లోనే ధ్వంసం..కేంద్రం

ఆర్థిక వ్యవస్థ పూర్తిగా పడిపోవడంతో..

2008లో ఆర్థిక వ్యవస్థ పూర్తిగా పడిపోయింది. ఈ సమయంలో అంబానీ ఓజస్వీ ట్రేడింగ్ ద్వారా రిలయన్స్ ఇండస్ట్రీ తరఫున ఆసియా పెయింట్స్‌లో కొనుగోలు చేశారు. లాంగ్ టర్మ్‌లో వీటిని ఉంచడం వల్ల అంబానీకి భారీ లాభాలు వచ్చాయి. అయితే ఇది డివిడెంట్లను లెక్కించకుండానే వచ్చిన లాభం. వాటిని కూడా కలిపితే ఇక అంబానీకి 24 రెట్టు లాభాలు వచ్చేవి. 

ఇది కూడా చూడండి:Revanth Reddy : కేటీఆర్ కింద కాదు కొప్పుల కింద పనిచేస్తే గొప్ప..హరీష్ రావుకు సీఎం రేవంత్ చురకలు

Advertisment
Advertisment
తాజా కథనాలు