నిప్పులు చెరిగిన కవిత | MLC Kavitha Strong Warning To Revanth Reddy | RTV
నిప్పులు చెరిగిన కవిత | BRS MLC Kavitha passes Strong Warning To Telangana CM Revanth Reddy for his governments false manifesto of elections | RTV
నిప్పులు చెరిగిన కవిత | BRS MLC Kavitha passes Strong Warning To Telangana CM Revanth Reddy for his governments false manifesto of elections | RTV
కేసీఆర్ పాలన ఐఫోన్ లా ఉంటే...రేవంత్ రెడ్డి పాలన చైనా ఫోన్ లా ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎద్దేవా చేశారు. ఐఫోన్ కు, చైనా ఫోన్ కు ఎంత తేడా ఉంటదో...కేసీఆర్ కు, రేవంత్ కు అంత తేడా ఉందని, చైనా ఫోన్ చూడడానికే బాగుంటుంది కానీ సరిగ్గా పనిచేయదన్నారు.
2025 బడ్జెట్‌పై TG ఎమ్మెల్సీ కవిత, APCC ప్రెసిడెంట్ షర్మిల అసంతృప్తి వ్యక్తం చేశారు. బడ్జెట్ కేటాయింపులో రాష్ట్రాలకు అన్యాయం జరిగిందన్నారు. పసుపు బోర్డుకు గుండు 0 అని కవిత అంటే.. ఇది యూనియన్ బడ్జెట్ కాదు బీహార్ ఎన్నికల బడ్జెట్ అని షర్మిల ఎద్దేవా చేశారు.
ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్‌లో ఆరోపణలు ఎదురుకుంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరో బిగ్ షాక్ తగిలింది. ఢిల్లీ తరహాలోనే కేరళలో కూడా లిక్కర్ స్కామ్ జరిగిందని..ఇందులో కూడా కవిత కీలక పాత్ర పోషించారంటూ కేరళ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత వీడీ సతీశన్ ఆరోపించారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మార్ఫింగ్ ఫొటోలు నెట్టింట దర్శనమివ్వడం సంచలనంగా మారింది. పసుపు బోర్డు అంశంలో @AravindAnnaArmy అనే ఖాతా నుంచి షేర్ చేయగా బీఆర్ఎస్ మండిపడుతోంది. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని టీజీ జాగృతి మహిళా విభాగం పోలీసులకు ఫిర్యాదు చేసింది.
సీఎం రేవంత్ రెడ్డివి ఆర్ఎస్ఎస్ మూలాలే అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సంచలన ఆరోపణలు చేశారు. అందుకే మైనారిటీల పట్ల వివక్ష చూపుతున్నారంటూ మండిపడ్డారు. మైనారిటీ డిక్లరేషన్‌ను వెంటనే విడుదల చేయాలని ఆమె డిమాండ్ చేశారు.
అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారంపై ఎమ్మెల్సీ కవిత రియాక్ట్ అయ్యారు. దీన్ని డైవర్షన్ పాలిటిక్స్ గా అభివర్ణించారు. ఇలాంటి రాజకీయాలకు రేవంత్ రెడ్డి పెట్టింది పేరని విమర్శించారు. సమస్యలు చర్చకు రాకుండా అరెస్టులు, కేసులు.. ఇదే రేవంత్ రాజకీయం అని అన్నారు.