BIG BREAKING : రేవంత్ చేసింది కరెక్టే ... BRS నాయకులపై కవిత సంచలన కామెంట్స్!

తనపై ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చేసిన కామెంట్స్ పై బీఆర్ఎస్ పార్టీ రియాక్ట్ కాకపోవడం పట్ల తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. దానిని పార్టీ నాయకుల విజ్ఞతకే వదిలేస్తున్నానని చెప్పారు.

New Update
kavitha

తనపై ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చేసిన కామెంట్స్ పై బీఆర్ఎస్ పార్టీ రియాక్ట్ కాకపోవడం పట్ల తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. దానిని పార్టీ నాయకుల విజ్ఞతకే వదిలేస్తున్నానని చెప్పారు. ప్రెస్ మీట్ అనంతరం మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడిన ఆమె ఈ కామెంట్స్ చేశారు.

Also read :  Jammalamadugu : చంపింది అన్నేనా.. గండికోట యువతి మర్డర్ మిస్టరీలో బిగ్‌ అప్డేట్!

Also Read :  BIG BREAKING: వల్లభనేని వంశీకి సుప్రీంకోర్టులో బిగ్ షాక్.. మళ్లీ అరెస్ట్?

ఇక బీసీ రిజర్వేషన్‌పై ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ సరైనదే అని కవిత చెప్పుకొచ్చారు. అయితే ఆ ఆర్డినెన్స్ వద్దని  బీఆర్ఎస్ నాయకులు చెప్పడం సరికాదన్నారు. బీఆర్ఎస్ వాళ్ళు తన దారికి రావాల్సిందే అని అన్నారు.  నాలుగు రోజులు టైం తీసుకుంటారేమో అంతే. 2018 చట్ట సవరణ చేసి ఆర్డినెన్స్ తేవడం సబబేనని వెల్లడించారు.తాను న్యాయనిపుణులతో చర్చించిన తర్వాతే ఆర్డినెన్స్‌కు సపోర్ట్ చేశానని ఆమె స్పష్టం చేశారు. 

Also Read :  Amberpet: మతాంతర వివాహం చేసుకుని..  ఉరేసుకుని నవదంపతులు ఆత్మహత్య

Also read :  Gangraped : కారులో మహిళపై ఏడుగురు గ్యాంగ్ రేప్..11 రోజుల పాటు ఒకరి తరువాత మరోకరు!

Advertisment
Advertisment
తాజా కథనాలు