Miss World 2025 : నేడు వరంగల్ కు అందాల భామలు
ప్రపంచ అందాల పోటీలకు తెలంగాణ ఆదిత్యమిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే వివిధ దేశాలకు చెందిన సుందీమణులు హైదరాబాద్ చేరుకున్నారు. కాగా పోటీల్లో భాగంగా నేడు అందగత్తెలంతా వరంగల్జిల్లాలో పర్యటించనున్నారు. రామప్ప, వరంగల్ కోట, వేయిస్తంభాల గుడిలో సందడి చేస్తారు.