Miss World 2024 Winner : మిస్ వరల్డ్ 2024-చెక్ రిపబ్లిక్ భామ క్రిస్టినా..రన్నరప్ ఎవరంటే?
మిస్ వరల్డ్ 2024 పోటీలు ఫైనల్ ముంబై వేదికగా అట్టహాసంగా జరిగాయి. మిస్ వరల్డ్ 2024 కిరీటాన్ని చెక్ రిపబ్లిక్ భామ క్రిస్టినా పిస్కోవా అందుకున్నారు. రన్నరప్ గా లెబనాన్ కు చెందిన అజైటౌన్ నిలిచారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-56-2.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/10-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/miss-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/vijay-gavit-jpg.webp)