Miss World 2025: క్వార్టర్ ఫైనల్స్ కి వెళ్ళేది ఎవరు? స్టేడియంలో మిస్ వరల్డ్ 2025 స్పోర్ట్స్ ఫైనల్
మిస్ వరల్డ్ 2025 పోటీదారులు ఈరోజు గచ్చిబౌలి స్టేడియంలో స్పోర్ట్స్ ఫైనల్ లో పాల్గొననున్నారు. ఇక్కడ కంటెస్టెంట్స్ తమ శారీరక సామర్థ్యాలను ప్రదర్శిస్తారు. ఈ ఈవెంట్ ద్వారా కంటెస్టెంట్స్ తమ క్వార్టర్-ఫైనల్స్లో స్థానం పొందేందుకు పోటీ పడతారు.