BIGG BOSS : బిగ్ బాస్‌కు షాక్ ....నాగార్జునకు హైకోర్టు నోటీసులు
నాగార్జున హోస్ట్ గా సాగిన బిగ్ బాస్ రియాల్టీ షోకు హైకోర్టు షాక్ ఇచ్చింది. సీపీఐ జాతీయ కార్యదర్శి వేసిన పిటిషన్ పై స్పందించిన హైకోర్టు నాగార్జునతో పాటు నిర్వహకులకు నోటీసులు జారీ చేసింది. ఇలాంటి కార్యక్రమాలు సమాజానికి, సంస్కృతికి హానికరమని నారాయణ అన్నారు.