Miss World 2025: పిల్లల మర్రి, AIG హాస్పిటల్ ని సందర్శించిన మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్.. వీడియోలు ఇక్కడ చూడండి.
మిస్ వరల్డ్ 2025 కంటెస్టెంట్స్ ఈరోజు మహబూబ్ నగర్ జిల్లాలోని పురాతనమైన పిల్లల మర్రితో పాటు హైదరాబాద్ లోని AIG హాస్పిటల్ ని సందర్శించారు. పిల్లల మర్రి దగ్గర అందాల భామలకు తెలంగాణ నృత్య ప్రదర్శనలతో ఘన స్వాగతం పలికారు.