Miss World 2025: మిస్ వరల్డ్ స్పోర్ట్స్ విజేతగా ఎస్తోనియా భామ ఎలిస్ రాండ్మా
హైదరాబాద్ లో నిర్వహిస్తున్న ప్రపంచ సుందరి క్రీడల ఛాలెంజ్ పోటీల్లో మిస్ వరల్డ్ ఎస్తోనియా ఎలిస్ రాండ్మా విజేతగా నిలిచి స్వర్ణ పతకం గెలుచుకున్నారు. 1999 తర్వాత ప్రపంచ సుందరి పోటీల్లో తదుపరి రౌండ్‌కు చేరుకోవడం ఎస్తోనియా దేశానికి ఇదే మొదటిసారి.