Ponguleti: దమ్ముంటే ప్రజల్లోకి రా.. కేసీఆర్కు మంత్రి పొంగులేటి సవాల్!
ప్రజలు అత్యాశకు పోయి కాంగ్రెస్కు ఓటేశారంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. ప్రజా తీర్పును అగౌరవ పరిచి, ప్రజలను అవమానించారన్నారు. పిట్టలదొరలా మాట్లాడుతున్న కేసీఆర్ దమ్ముంటే ఫామ్ హౌస్ నుంచి బయటకు రావాలన్నారు.