/rtv/media/media_files/2025/05/01/Zpv3eNPu2FyboJSAaItt.jpg)
Telangana CM Revanth Reddy Key Announcement For RTC Workers
New Stamp Amendment Bill 2025
భూములు, ఇళ్లు, ప్రాపర్టీలు కొనే మహిళలకు తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది. త్వరలోనే రాష్ట్రంలో కొత్త స్టాంప్ సవరణ బిల్లు 2025 అమలు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. సామాన్య మధ్యతరగతి ప్రజలపై ఎలాంటి భారం పడకుండా ప్రస్తుత మార్కెట్ విలువలకు అనుగుణంగా భూముల ధరలు సవరించాలని నిర్ణయించుకున్నారు. అందుకు అవసరమైన ప్రతిపాదనలను సిద్ధం చేయాలని అధికారులకు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌కు సూచించారు. రిజిస్ట్రేషన్లలో మహిళలకు డ్యూటీ తగ్గించాలని తెలంగాణ ప్రభుత్వం ఆలోచిస్తోంది.
Also Read : ఇట్స్ అఫీషియల్.. అనుష్క ఘాటీ మళ్ళీ వాయిదా!
Also Read : వంట చేసేటప్పుడు చేసే ఈ పొరపాటు ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి తెలుసా!?
Also Read : బీచ్ లో చెమటలు పట్టిస్తున్న ఆశు.. ఫొటోలు చూస్తే అంతే!
Also Read : పెళ్లికాకుండా తల్లికాబోతున్న నటి.. 40 ఏళ్లలో IVF ద్వారా!
telangana | New Stamp Amendment Bill 2025 | cm-revanth-reddy | revenue-department | minister-ponguleti-srinivas | latest-telugu-news