Microsoft: మైక్రోసాఫ్ట్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన ఆ కంపెనీ మాజీ ఉద్యోగి!
మైక్రోసాఫ్ట్ మాజీ ఉద్యోగి కపిల్ కులశ్రేష్ఠ, ఆగస్ట్ 25, 2005లో తనని ఉద్యోగం నుంచి తొలగించడంతో తన జీవితంలో అదృష్టంగా మారిందని సోషల్ మీడియాలో పంచుకున్నారు. తాజాగా లింక్డ్ఇన్ పోస్ట్‌లో అప్పట్లో కంపెనీ ఎలాంటి హెచ్చరికలు, వివరణలు లేకుండానే తనను తొలగించారని పోస్ట్ లో తెలిపారు.