USAలో ఓ కంపెనీకి సీఈవోగా ఉండాలంటే భారతీయుడు కావాల్సిందే!
అమెరికాలోని పెద్ద కంపెనీలన్నీ భారతీయ సంతతికి చెందిన సీఈవోల నేతృత్వంలోనే ఉన్నాయి.అయితే ఈ నేపథ్యంలో అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. అవేంటో చదివేయండి!