మైక్రోసాఫ్ట్కి కొత్త CEO ఎవరో తెలుసా?
టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కమర్షియల్ బిసినెస్ యూనిట్కు జడ్సన్ అల్థాఫ్ను కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO)గా నియమిస్తున్నట్లు ప్రకటించింది. గత కొన్నేళ్లుగా మైక్రోసాఫ్ట్ క్లౌడ్ బిజినెస్ విజయవంతంగా ముందుకు నడిపించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు.