AIDS Test : పెళ్లికి ముందు HIV టెస్టు తప్పనిసరి.. మంత్రి సంచలన ప్రకటన
మేఘాలయ ప్రభుత్వం వివాహానికి ముందు హెచ్ఐవి పరీక్షను తప్పనిసరి చేయడాన్ని తీవ్రంగా పరిశీలిస్తోంది. రాష్ట్రంలో హెచ్ఐవి కేసులు ఆందోళనకరంగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.