Marriage Cancel : కాబోయే భార్యకు లవర్ ఉన్నాడని ..పెళ్లి పీటల మీద ట్విస్ట్ ఇచ్చిన వరుడు!
కాసేపట్లో పెళ్లి.. కళ్యాణ మండపం కూడా రెడీ అయిపోయింది. వరుడు, వధువు ఇద్దరూ పెళ్లి పీటల మీద కూర్చున్నారు. తాళి కట్టే సమయం కూడా వచ్చింది. అక్కడే వరుడు అడ్డం తిరిగాడు. అందరూ చూస్తుండగానే మంటపం నుంచి లేచి పూలదండను విసిరేసి పెళ్లిని ఆపేశాడు.