Watch Video : గాల్లో రెండు హెలికాప్టర్లు ఢీ.. 10 మంది మృతి
మలేషియాలో రెండు హెలికాప్టర్లు గాలిలో ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 10 మంది సిబ్బంది మృతి చెందారు. మలేషియన్ నేవి వేడుకల కోసం హెలికాప్టర్లు రిహార్సల్ ప్రదర్శన చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.