Mahatma Gandhi NREGA : ఉపాధికి ఉష్ కాకి...పని దినాలను తగ్గించిన కేంద్రం
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనిదినాల్లో కేంద్ర ప్రభుత్వం భారీగా కోత విధించింది. ఉపాధి కోసం కూలీలు వలసలు వెళ్లకుండా, ఆకలి చావులు లేకుండా ఉండేందుకు ఉపాధి హామీ చట్టాన్ని తీసుకొచ్చింది. అయితే, కేంద్రప్రభుత్వం ఈ పథకాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నది.